Sunday, March 15, 2009

దుర్గా స్తుతి


అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ

సురారులమ్మ గడుపా రెడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన

వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ .

0 comments:

Post a Comment